Omicron variant is now expanding worldwide. 8 more new cases tested positive. Total positive cases reaches to 33 in india today. Highest positive cases in Maharshtra.
#Omicron
#OmicronInIndia
#Omicronvariant
#OmicronSymptoms
#Omicroncases
#Omicronvirus
#WHO
#newcovid19variant
#BoosterDose

దేశంలో ఓమిక్రాన్ వైరస్ కేసులు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఇవాళ 8 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు దేశంలో ఓమిక్రాన్ కేసుల సంఖ్య 33 కి చేరింది. ఒక్క మహారాష్ట్రలోనే అత్యధికంగా ఇప్పటివరకూ 17 ఓమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.